PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AIIMSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ , బీబీన‌గ‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏఐఐఎమ్ఎస్

ఉద్యోగం : న‌్యూట్రిష‌న్ క‌న్స‌ల్టెంట్.

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : రూ. ల‌క్ష‌ నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బీబీ న‌గ‌ర్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-4-2022

చివరి తేది : 20-4-2022

మెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : aiimsbibinagar.edu.in

About Author