PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AIIMS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్, మంగ‌ళ‌గిరి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఎయిమ్స్

ఉద్యోగం : మెడిక‌ల్ ఫిజిసిస్ట్.

విద్యార్హ‌త : ఎంఎస్సీ.

జీతం : 75,000 నెల‌కు.

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మంగ‌ళ‌గిరి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 1000

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-4-2022

చివరి తేది : 18-5-2022

అడ్ర‌స్ : Ground Floor, Admin and Library Building, AIIMS Mangalagiri, Mangalagiri, Guntur (Dist) Andhra Pradesh, 522503

అధికారిక వెబ్ సైట్ : aiimsmangalagiri.edu.in

About Author