PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AIIMS Mangalagiri లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎయిమ్స్, మంగ‌ళ‌గిరి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎయిమ్స్, మంగ‌ళ‌గిరి

ఉద్యోగం : సీనియ‌ర్ రెసిడెంట్, సీనియ‌ర్ డెమానిస్ట్రేట‌ర్

విద్యార్హ‌త : పీజీ, డీఎన్బీ, ఎంఎస్, ఎంసీహెచ్, పీహెచ్డీ

జీతం : . 56,100 – 67,700 నెలకు

ఖాళీలు : 22

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మంగ‌ళ‌గిరి, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ- 1000
ఎస్సీ, ఎస్టీ – 500

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-12-2021

చివరి తేది : 28-1-2022

అధికారిక వెబ్ సైట్ : aiimsmangalagiri.edu.in

About Author