PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎయిర్ టెల్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఎయిర్ టెల్ సంస్థ సేల్స్ ఆఫీస‌ర్ ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత తేది రోజున ఇంట‌ర్య్వూకు హాజ‌రు కాగ‌ల‌రు. ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ క‌నెక్ట్ డ్రైవ్ జ‌ర‌గుతోంది.
సంస్థ: ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్
ఉద్యోగం: సేల్స్ ఆఫీస‌ర్
జీతం: 12000+పీఎఫ్‌+ ఈఎస్ఐ+ 6 వేల దాక ఇన్సెంటివ్స్ అద‌నం
వ‌య‌స్సు: 18-30 లోపు ఉండాలి.
జెండర్: పురుషులు మాత్రమే
విద్యార్హత‌: ఇంట‌ర్ లేదా డిగ్రీ
ప‌నిచేయాల్సిన ప్రాంతం: అనంత‌పురం
స్కిల్ క‌నెక్ట్ డ్రైవ్ తేది: 19-4-2021- ఉద‌యం 9 గంట‌ల‌కు
రిజిర్ అవ్వాల్సిన వెబ్ సైట్: www.apssdc.in

అడ్రస్: rs financial services,
airtel payments bank,
1st floor,
opp; ananatapur railway station,
anantapur.
సంప్రదించాల్సిన నంబ‌ర్: 9010039901, 7989888299

About Author