Airtel లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఎయిర్ టెల్ ఎక్ర్ట్సీమ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు. ఏపిఎస్ఎస్డిసి ద్వార ఈ రిక్రూట్ మెంట్ నిర్వహించబడుతోంది.
సంస్థ : ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్
ఉద్యోగం : సేల్స్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు : 25
విద్యార్హత : డిగ్రీ
జీతం : రూ.15,000 అదనంగా పీఎఫ్, ఇన్సెంటివ్స్.
జెండర్ : పురుషులు మాత్రమే
వయోపరిమితి : 18 నుంచి 35 ఏళ్లు
ఇంటర్వ్యూ పద్ధతి : ఏరియా సేల్స్ మేనేజర్ – రౌండ్
పనిచేయాల్సిన ప్రాంతం : ఒంగోలు, కందకూరు- ప్రకాశం జిల్లా
ట్రైనింగ్ పీరియడ్ : 15 రోజులు
ఇంటర్య్యూ తేది : 05th August 2021
వెబ్ సైట్ : apssdc.in
మరిన్ని వివరాల కోసం : Mr. Gopi – 99494 74505|||
APSSDC Helpline 1800 425 2422 (MON – SAT), 08:00 AM to 08:00 PM