PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Airtel Payments Bank లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్

ఉద్యోగం : రూర‌ల్ బ్యాంక్ మిత్ర‌

విద్యార్హ‌త : ఎస్ఎస్సి, ఇంట‌ర్, డిగ్రీ.

జీతం : .11,000 నుంచి 16,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావ‌రి, వెస్ట్ గోదావ‌రి, విజ‌య‌వాడ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022

చివరి తేది : 10-3-2022

ఇంట‌ర్వ్యూ అడ్రస్ : SV Degree College, Bhimadole, Beside MRO Office, Bhimadole – West Godavari District

కాంటాక్ట్ నెంబ‌ర్ : http://Sunil – 6300944375

వెబ్ సైట్ : https://apssdc.in/home/

About Author