అల్లయన్స్ ఎయిర్ ఏవియేషన్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : అల్లయన్స్ ఎయిర్ ఏవియేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : అల్లయన్స్ ఎయిర్ ఏవియేషన్
ఉద్యోగం : మేనేజర్ – ఐటీ, మేనేజర్, సీనియర్ మేనేజర్ (పీఆర్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్), ఏజీఏం (రెవెన్యూ అకౌంటింగ్), డీజీఎం(రెవెన్యూ మేనేజ్ మెంట్ ).
విద్యార్హత : డిప్లొమ, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీస్ ఉత్తీర్ణత.
జీతం : రూ.42,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తుకు చివరి తేది : 12-11-2021
వెబ్ సైట్ : www.airindia.in