PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమూల్ కంపెనీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమూల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : అమూల్

ఉద్యోగం : అకౌంట్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : బీకాం, ఎంకాం, పీజీడీఎమ్, ఎంబీఏ.

జీతం : 4,50,000 – 4,75,000 నెల‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 14-4-2022

చివరి తేది : 3-5-2022

అధికారిక వెబ్ సైట్ : careers.amul.com

About Author