PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య‌విధాన ప‌రిష‌త్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్, ఈస్ట్ గోదావ‌రి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు..

సంస్థ : ఏపీవీవీపీ

ఉద్యోగం : రీస‌ర్చ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నిషియ‌న్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిగ్రీ, ఎంఎస్సీ, ఎండీ

జీతం : . 12000 నుంచి 65,000 నెలకు

ఖాళీలు : 30

ప‌నిచేయాల్సిన ప్రాంతం : రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, అమ‌లాపురం- ఈస్ట్ గోదావ‌రి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ -300
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – 200

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 16-12-2021

చివ‌రి తేది : 22-12-2021

అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in

అడ్ర‌స్ : The Office of the District Coordinator of Hospital Services, E.G.District, Rajamahendravaram.

         

About Author