PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ANGRAU లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల‌వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివ‌ర్శిటీ
ఉద్యోగం : టీచింగ్ అసోసియేట్, అసిస్టెంట్
ఖాళీలు : 15
విద్యార్హత‌: బీఎస్సీ
జీతం : రూ.23,000 నుంచి రూ.27,0000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: గుంటూరు , ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్
వ‌య‌సు : 35 నుంచి 40 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 6-10-2021
ఇంట‌ర్వ్యూ తేది : 21 -10-2021
అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

About Author