PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ANGRAUలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఎన్జీఆర్ఏయూ.

ఉద్యోగం : టీచింగ్ అసోసియేట్

విద్యార్హ‌త : డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ జెనెటిక్స్, పీఎల్ బ్రీడింగ్, పీహెచ్ డీ డిగ్రీ.

జీతం : 49,000 – 59,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-4-2022

చివ‌రి తేది : 27-4-2022

అడ్ర‌స్ : S.V. Agricultural College, Tirupati

అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

About Author