PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య ఎన్జీరంగ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఆచార్య ఎన్జీ రంగ అగ్రిక‌ల్చ‌రల్ యూనివ‌ర్శిటీ

ఉద్యోగం : టీచింగ్ అసోసియేట్

విద్యార్హ‌త : డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ

జీతం : . 35,000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఆంధ్ర‌ప్ర‌దేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ, ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-12-2021

ఇంట‌ర్వ్యూ తేది : 28-12-2021

అడ్ర‌స్ : Agricultural College, Bapatla

అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

About Author