PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీ హైకోర్టు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏపీ హైకోర్ట్
ఉద్యోగం : సివిల్ జ‌డ్జ్
ఖాళీలు : 68
విద్యార్హ‌త : బాచిల‌ర్స్ డిగ్రీ ఇన్ లా.
జీతం : 27,700 నుంచి 44,770
ప‌నిచేయాల్సిన ప్రాంతం : అమ‌రావ‌తి- ఆంధ్రప్రదేశ్
వ‌య‌సు : 35ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, బీసీ – 800
ఎస్సీ,ఎస్టీ, పీసీ,ఎక్స్ స‌ర్వీస్ మెన్ – 400

ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, వైవా వోస్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-07-2021
చివ‌రి తేది : 20-8-2021

అధికారిక వెబ్ సైట్ : hc.ap.nic.in

About Author