PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీ హైకోర్ట్

ఉద్యోగం : కోర్ట్ మాస్ట‌ర్, ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామ‌ర్స్, లా, ఎల్ఎల్బీ.

జీతం : 57,100 – 1,47,760 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్, అమ‌రావ‌తి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్టీ,ఎస్టీ, పీహెచ్ – 500
బీసీ – 1000

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 25-6-2022

చివరి తేది : 25-7-2022

అడ్రస్ : Registrar (Administration), High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati, Guntur District, Pin – 522237.

అధికారిక వెబ్ సైట్ : hc.ap.nic.in

About Author