PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AP Medical & Health Department లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఏపి మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్

ఉద్యోగం : ఈసీజి టెక్నిషియ‌న్, డార్క్ రూమ్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 12,000 – 17,500 నెల‌కు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం , ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికి – 300

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-2-2022

చివ‌రి తేది : 12-2-2022

అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in

About Author