PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AP Postal Circle లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీ పోస్టల్ స‌ర్కిల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏపీ పోస్టల్ స‌ర్కిల్
ఉద్యోగం : పోస్ట్ మెన్, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్
ఖాళీలు : 75
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12 వ త‌ర‌గ‌తి
జీతం : రూ.18,000 నుంచి రూ.811000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – ఉచితం
జ‌న‌ర‌ల్, బీసీ – 200
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ఎడ్యుకేష‌న‌ల్, స్పోర్ట్స్ క్వాలిఫికేష‌న్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 28-10-2021
ఇంట‌ర్వ్యూ తేది : 27-11-2021
అధికారిక వెబ్ సైట్ : appost.in

About Author