PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APCOB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీసీఓబీ

ఉద్యోగం : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : సీఏ, కాస్ట్ క‌న్స‌ల్టెంట్, సీఏఐఐబీ, డీబీఎఫ్‌ తో గ్రాడ్యుయేష‌న్ , డిప్లొమ ఇన్ కోఆప‌రేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్.

జీతం : 97,620 – 1,11,750 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ -500

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-8-2022

చివరి తేది : 10-9-2022

అడ్రస్ : Managing Director, The A.P. State Cooperative Bank Ltd, NTR Sahakara Bhavan, D No. 27-29-28, Governorpet, Vijaayawada-520002.

అధికారిక వెబ్ సైట్ : apcob.org

About Author