PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APEPDCL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ ప‌వ‌ర్ డిస్ట్రీబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ ప‌వ‌ర్ డిస్ట్రీబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్
ఉద్యోగం : ఎన‌ర్జీ అసిస్టెంట్
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ
ఖాళీలు : 398
జీతం : రూ. 45,000 నెల‌కు
వ‌య‌సు : 30 ఏళ్లలోపు ఉండాలి.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌పట్నం – ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-8-2021
చివ‌రి తేది : 15-9-2021

అధికారిక వెబ్ సైట్ : apeasternpower.com

About Author