PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APMDCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మైనింగ్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీఎమ్డీసీ

ఉద్యోగం : మేనేజ‌ర్, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ, ఎల్ఎల్బీ, బీటెక్, బీఈ, ఎంసీఏ.

జీతం : 40,000 – 1,00,000 నెలకు

ఖాళీలు : 34

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, ఏపి. సింగ్రౌలి, ఎంపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-4-2022

చివరి తేది : 27-5-2022

అధికారిక వెబ్ సైట్ : apmdc.ap.gov.in

About Author