PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APPSCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏపీపీఎస్సీ
ఉద్యోగం : అసిస్టెంట్ ఇంజినీర్
ఖాళీలు : 190
జీతం : రూ. 31,460 నుంచి రూ.84,970 నెల‌కు
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్.
వ‌య‌సు : 18 నుంచి 42 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ – ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – ఉచితం
ఇత‌రులు – 250 ప్రాసెసింగ్ ఫీజు, 80 ప‌రీక్ష ఫీజు.
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 7-10-2021
చివ‌రి తేది : 11-11-2021
అధికారిక వెబ్ సైట్ : psc.ap.gov.in

About Author