PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APPSC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏపీపీఎస్సీ
ఉద్యోగం : అసిస్టెంట్ ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2.
ఖాళీలు : 38
విద్యార్హత : డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, బీఈడి.
జీతం : రూ.24,400 నుంచి రూ.78,910 నెల‌కు
వ‌య‌సు : 18 నుంచి 42 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, ఆంధ్రప్రదేశ్.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, బీసీ – 250
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ – ఉచితం
ఎంపిక విధానం : రాత‌పరీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 12-10-2021
చివ‌రి తేది : 12-11-2021
అధికారిక వెబ్ సైట్ : psc.ap.gov.in

About Author