PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APPSC లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్నిస‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్
ఉద్యోగం : ఎక్స్టెన్షన్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1
విద్యార్హత : డిగ్రీ, బీఎస్సీ.
ఖాళీలు : 22
జీతం: రూ.24,440 నుంచి రూ.71,510 నెల‌కు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 80
మిగిలిన‌వారికి – 250
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌పరీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-11-2021
చివ‌రి తేది : 8-12-2021
అధికారిక వెబ్ సైట్ : psc.ap.gov.in

About Author