PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APPSC లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ :APPSC సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్
ఉద్యోగం :  అసిస్టెంట్ ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్
విద్యార్హ‌త :   డిప్లొమ‌, డిగ్రీ, బీఈడీ, గ్రాడ్యుయేష‌న్, మాస్ట‌ర్స్ డిగ్రీ
జీతం :  24,440 నుంచి 78,910 నెల‌కు
ఖాళీలు :  38
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  ఆంధ్ర‌ప్ర‌దేశ్
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 80
                          మిగిలిన వారికి – 250
ఎంపిక విధానం :   మాక్ టెస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  12-11-2021
చివ‌రి తేది :  7-12-2022
అధికారిక వెబ్ సైట్ : psc.ap.gov.in

About Author