PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APSFC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఫైనాన్షియ‌ల్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీఎస్ఎఫ్ సీ

ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : సీఏ, సీఎమ్ఏ, బీఈ, బీటెక్, డిగ్రీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ, పీజీడీఎమ్, పీజీ

జీతం : .35,120 – 87,130 నెలకు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 1003
ఎస్సీ, ఎస్టీ – 590

ఎంపిక విధానం : రాత‌పరీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021

ఇంట‌ర్వ్యూ తేది : 19-2-2022

అధికారిక వెబ్ సైట్ : esfc.ap.gov.in

About Author