PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APSWREIS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్సియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్స్టిట్యూష‌న్స్ సొసైటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేది లోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : APSWREIS
ఉద్యోగం : సీనియ‌ర్ ఫ్యాకల్టీ
ఖాళీలు : 7
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ.
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 26-7-2021
చివరి తేది : 10-8-2021

అధికారిక వెబ్ సైట్ : www.apswreis.in

About Author