PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APTWREలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీటీడ‌బ్ల్యూఆర్ఈ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీటీడ‌బ్ల్యూఆర్ఈ

ఉద్యోగం : పీజీటీ, టీజీటీ.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిగ్రీ, సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ, బీపీఈడీ, డిప్లొమ‌, బీఎస్సీ, బీఈడీ, బీసీఏ, ఎండీ, ఎంబీఏ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 611

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-8-2022

చివరి తేది : 10-8-2022

మెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : aptwgurukulam.ap.gov.in

About Author