ఏపివీవీపిలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ
ఉద్యోగం : ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్
విద్యార్హత : డిప్లొమ, 12వ తరగతి, డీఫార్మా, బీఎస్సీ, బీఫార్మా.
జీతం : 12,000 – 28,000 నెలకు
ఖాళీలు : 6
పనిచేయాల్సిన ప్రాంతం : కడప, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికి – 300
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 15-2-2022
చివరి తేది : 17-2-2022
అడ్రస్ : the District Coordinator of Hospital Services, APVVP, Kadapa, O Block, New Collectorate, Kadapa, YSR District
అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in