PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీవీవీపీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తారు.
సంస్థ: ఏపీవీవీపీ , శ్రీకాకుళం.
ఖాళీలు : 73
ఉద్యోగం :

  1. పీడియాట్రిషియ‌న్ : 13
    అర్హత : మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన క‌ళాశాల‌లో స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్ లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత‌.
    వ‌య‌సు : 42 ఏళ్లుకు మించ‌కూడ‌దు. ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థుల‌కు 5 ఏళ్లు, ఎక్స్ స‌ర్వీస్ మెన్ విద్యార్థుల‌కు 3 ఏళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌కు 10 ఏళ్లు గ‌రిష్ట వ‌య‌సులో సడ‌లింపు.
  2. స్టాఫ్ న‌ర్సులు : 60
    అర్హత : ఇంట‌ర్మీడియట్ తో పాటు జీఎన్ఎం, బీఎస్సీ, ఎమ్మెస్సీ న‌ర్సింగ్ ఉత్తీర్ణత‌. న‌ర్సింగ్ కౌన్సిల్ లో రిజిష్టర్ అయి ఉండాలి.

వ‌య‌సు : 2 ఏళ్లుకు మించ‌కూడ‌దు. ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థుల‌కు 5 ఏళ్లు, ఎక్స్ స‌ర్వీస్ మెన్ విద్యార్థుల‌కు 3 ఏళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌కు 10 ఏళ్లు గ‌రిష్ట వ‌య‌సులో సడ‌లింపు.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
చివ‌రి తేది : 2-7-2021
అడ్రస్ : డిస్ట్రిక్ట్ కోఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్పట‌ల్ స‌ర్వీసెస్, శ్రీకాకుళం.
అడ్రస్ : గ‌వ‌ర్నమెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిటల్​, శ్రీకాకుళం, ఏపీ.

About Author