PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP క‌డ‌ప‌లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీవీవీపీ, క‌డ‌ప సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపివివిపీ, క‌డ‌ప‌.

ఉద్యోగం : పోస్ట్ మార్ట‌మ్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి.

జీతం : 15,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓసీ – 500
ఎస్సీ, ఎస్టీ, బీసీ – 300

ఎంపిక విధానం : వెయిటేజ్ మార్కుల ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 29-4-2022

చివరి తేది : 5-5-2022

అడ్రస్ : the Office of the District Co-Ordinator of Hospital Services (APVVP), Kadapa.

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author