ఏపీవీవీపీలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్, ప్రకాశం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, ప్రకాశం.
ఉద్యోగం : ఆఫీస్ సబ్ ఆర్డినేట్, థియేటర్ అసిస్టెంట్.
విద్యార్హత : పదోతరగతి, 12వ తరగతి, డిప్లొమ, బీఎస్సీ, బీఈ, బీటెక్.
జీతం : 12,000 – 52,000 నెలకు
ఖాళీలు : 16
పనిచేయాల్సిన ప్రాంతం : ప్రకాశం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,బీసీ – 300
ఓసీ- 500
ఎంపిక విధానం : మార్క్స్ వెయిటేజ్ ఆధారంగా.
దరఖాస్తు స్వీకరణ తేది : 23-5-2022
చివరి తేది : 26-5-2022
అడ్రస్ : Office of the District Co-ordinator of Hospital Services (APVVP), Prakasam District.
అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in