PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVPలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య‌విధాన ప‌రిష‌త్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ

ఉద్యోగం : బ‌యోమెడిక‌ల్ ఇంజినీర్, కౌన్సిల‌ర్.

విద్యార్హ‌త : బీఏ, బీఈ, బీటెక్.

జీతం : 21,500 – 52,000 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,బీసీ – 300
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 18-06-2022

చివరి తేది : 24-6-2022

అడ్ర‌స్ : Office of the District Co-Ordinator of Hospital Services (APVVP), Kadapa.

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author