PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVPలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ

ఉద్యోగం : సీఏఎస్- స్పెష‌లిస్ట్.

విద్యార్హ‌త : పీజీ, డిగ్రీ, డిప్లొమ‌, డీఎన్బీ.

జీతం : 61,960 – 1,51,370 నెల‌కు

ఖాళీలు : 351

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 500
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణ తేది : 12-8-2022

చివరి తేది : 26-8-2022

అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in

About Author