APVVP లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్
ఉద్యోగం : నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్
ఖాళీలు : 9
విద్యార్హత : 8 వతరగతి, పదో తరగతి, ఇంటర్, డిప్లొమ, ఏదైన డిగ్రీ, పీజీ.
జీతం : రూ. 10,000 నుంచి రూ.60,000 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపూర్ -ఆంధ్ర ప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు రసుం : ఉచితం
అడ్రస్ : District Selection Committee, Ananthapuramu
దరఖాస్తు స్వీకరణ తేది : 4-8-2021
చివరి తేది : 10-8-2021
వెబ్ సైట్ : apvvp.nic.in