PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP Chittoor లో ఉద్యోగాలు

1 min read

 పల్లెవెలుగు వెబ్ :​ APVVP Chittoor సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   ఏపీవీవీపీ, చిత్తూరు
ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, ఫార్మాసిస్ట్
విద్యార్హ‌త :  ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, బీఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, బీఫార్మ‌సీ, డీఫార్మ‌సీ
జీతం :  రూ.12,000 నుంచి రూ.28,000 నెల‌కు
ఖాళీలు :  75
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌దేశ్
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్- 500
                           ఎస్సీ, ఎస్టీ, బీస – 300
 ఎంపిక విధానం :   రాత‌ టెస్ట్, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  23-11-2021
చివ‌రి తేది :  29-11-2022
అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in
అడ్ర‌స్: District Coordinator of Hospital Services (APVVP), Chittoor

About Author