APVVP Chittoor లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, చిత్తూరు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, చిత్తూరు.
ఉద్యోగం : ల‌్యాబ్ అటెండెంట్, కౌన్సిలర్.
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమ, ఐటీఐ, బీఈ, బీటెక్, బీఏ, బీఎస్సీ.
జీతం : 15,000 – 52,000 నెలకు
ఖాళీలు : 19
పనిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఓసీ – 500
ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, బేస్డ్ ఆన్ మెరిట్.
దరఖాస్తు స్వీకరణ తేది : 12-4-2022
చివరి తేది : 18-4-2022
అడ్రస్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP), Chittoor
అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in