PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP Chittoorలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్, చిత్తూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ,చిత్తూరు

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్, ఫార్మాసిస్ట్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, ప‌ద‌వ త‌ర‌గ‌తి, డీ ఫార్మా, బీఫార్మా, బీఎస్సీ, డిగ్రీ, ఎంఎస్సీ,ఎంఏ.

జీతం : 15,000 – 28,000 నెలకు

ఖాళీలు : 17

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500

ఎంపిక విధానం : మార్కుల‌ ఆధారంగా,

దరఖాస్తు స్వీకరణ తేది : 27-5-2022

చివరి తేది : 2-6-2022

అడ్రస్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), Chittoor.

అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in

About Author