PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP చిత్తూరులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య‌విధాన ప‌రిష‌త్ చిత్తూరు జిల్లా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ, చిత్తూరు.

ఉద్యోగం : ప‌్లంబ‌ర్, ఆడియోమెట్రిషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, 12వ‌త‌ర‌గ‌తి, డిప్లొమ‌, బీఎస్సీ.

జీతం : 15,000 – 18,500 నెలకు

ఖాళీలు : 13

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500

ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణ తేది : 23-6-2022

చివరి తేది : 29-6-2022

అడ్రస్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), Chittoor.

అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in

About Author