APVVP East Godavari లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, ఈస్టో గోదావరి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, ఈస్ట్ గోదావరి
ఉద్యోగం : రీసర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిగ్రీ, ఎంఎస్సీ, ఎండీ
జీతం : 12,000 – 65,000 నెలకు
ఖాళీలు : 30
పనిచేయాల్సిన ప్రాంతం : రాజమహేంద్రవరం, అమలాపురం , ఏపీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – 200
మిగిలిన వారికి – 300
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 16-12-2021
చివరి తేది : 22-12-2021
అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in
అడ్రస్ : The Office of the District Coordinator of Hospital Services, E.G.District, Rajamahendravaram.