PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP Kurnoolలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య‌విధాన ప‌రిష‌త్, క‌ర్నూలు.

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్, రేడియోగ్రాఫ‌ర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ‌, బీఏ, బీఎస్సీ, బీకాం, బీఈ,బీటెక్, ఎంఏ, ఎంఎస్సీ.

జీతం : 15,000 – 28,000 నెలకు

ఖాళీలు : 171

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఎక్స్ స‌ర్వీస్ మెన్ – 200
ఓసీ – 300
పీహెచ్ – ఉచితం

ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 17-2-2022

చివరి తేది : 24-2-2022

అడ్రస్ : the office of the District Coordinator of Hospital Services (APVVP), District Hospital, Nandyal, Kurnool District

అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in

About Author