APVVP Kurnoolలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీవీవీపీ, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, కర్నూలు.
ఉద్యోగం : రేడియోగ్రాఫర్, ఆడియోమెట్రిషియన్.
విద్యార్హత : 12వ తరగతి, డిప్లొమ, బీఎస్సీ,బీఏ, ఎంఏ, ఎంఎస్సీ.
జీతం : 18,500 – 21,500 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 200
ఓసీ – 300
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 13-04-2022
చివరి తేది : 18-4-2022
అడ్రస్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP), District Hospital, Nandyal, Kurnool District.
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in