APVVP కర్నూలులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, కర్నూలు
ఉద్యోగం : బయో మెడికల్ ఇంజినీర్.
విద్యార్హత : డిగ్రీ, బీఈ, బీటెక్.
జీతం : 52,000 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు ,ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 200
జనరల్, ఓబీసీ – 300
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 4-6-2022
చివరి తేది : 11-6-2022
అడ్రస్ : APVVP Hospitals in Kurnool District- Andhra Pradesh
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in