APVVP నెల్లూరులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, నెల్లూరు.
ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియన్, థియేటర్ అసిస్టెంట్.
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిగ్రీ.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 10
పనిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500
ఎంపిక విధానం : మార్కుల వెయిటేజీ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 10-5-2022
చివరి తేది : 16-5-2022
అడ్రస్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), S.P.S.R. Nellore District.
అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in