PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP Prakasamలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య‌విధాన ప‌రిషత్, ప్ర‌కాశం జిల్లా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ, ప్ర‌కాశం.

ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, ల్యాబ్ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12 వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, బీఎస్సీ, బీఫార్మా.

జీతం : 12,000 – 52,000 నెలకు

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప్రకాశం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ల్యాబ్ అటెండెంట్ – ఓసీ -500
ఎస్సీ,ఎస్టీ, బీసీ -300

మిగిలిన పోస్టుల‌కు – ఎస్సీ,ఎస్టీ, బీసీ- 300

ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 23-3-2022

చివరి తేది : 26-3-2022

అడ్ర‌స్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP) Old RIMS Campus, Opp. Collectorate, Ongole

అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in

About Author