PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీవీవీపీ ప్ర‌కాశంలో ఉద్యోగాలు.. నేడే చివ‌రి తేది

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ

ఉద్యోగం : కౌన్స‌ల‌ర్, ల్యాబ్ అటెండెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, 12వ త‌ర‌గ‌తి, బీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంఎస్సీ.

జీతం : 15,000 – 52000 నెలకు

ఖాళీలు : 12

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప్ర‌కాశం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500

ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 14-4-2022

చివరి తేది : 18-4-2022

అడ్రస్ : the Office of the District Co-ordinator of Hospital Services (APVVP), Prakasam District.

అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in

About Author