PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVPలో ఉద్యోగాలు.. నేడే చివ‌రి తేది

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపివివిపి

ఉద్యోగం : సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్.

విద్యార్హ‌త : పీజీ డిప్లొమ \ డిగ్రీ, డీఎన్బీ.

జీతం : 53,500 నెల‌కు

ఖాళీలు : 554

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓసీ, బీసీ – 1500
ఎస్సీ,ఎస్టీ – 1000

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 5-4-2022

చివరి తేది : 12-4-2022

అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in

About Author