APVVP West Godavari లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వెస్ట్ గోదావరి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : APVVP West Godavari
ఉద్యోగం : ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్
విద్యార్హత : 10 తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమ, డిగ్రీ, బీఏ, ఎంఏ, బీఎస్సీ, ఎంఎల్టీ, డీఎమ్ ఎల్టీ, డీఫార్మసి, బీఫార్మసీ, ఎంఫార్మసి
జీతం : రూ.12000 నుంచి రూ.28000 నెలకు
ఖాళీలు : 61
పనిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావరి, ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెరిట్
దరఖాస్తు స్వీకరణ : 23-11-2021
చివరి తేది : 29-11-2021
అధికారిక వెబ్ సైట్ : westgodavari.ap.gov.in