PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Area Hospital లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట ఏరియా ఆస్ప‌త్రి వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏరియా ఆస్ప‌త్రి, న‌ర‌సారావుపేట‌.

ఉద్యోగం : రీస‌ర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌గ‌ర‌తి, డిగ్రీ, ఎమెఎల్టీ, ఎంఎస్సీ, ఎండీ.

జీతం : 12,000 – 65,000 నెల‌కు

ఖాళీలు : 15

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

చివరి తేది : 12-1-2022

అడ్ర‌స్ : Office of the Medical Superintendent Area Hospital Narasaraopeta, Guntur District.

అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in

About Author