PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Asian Paints లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏసియ‌న్ పెయింట్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏసియ‌న్ పెయింట్స్
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ 1- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హ‌త : బీకాం, ఎంకాం
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబ‌యి
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 21-10-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.asianpaints.com/more/careers.html

About Author