ASIAN PAINTSలో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఏసియన్ పెయింట్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏసియన్ పెయింట్స్
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ -1 లీగల్ పొజిషన్
విద్యార్హత : బీకాం, బీబీఏ, బీఎమ్ఎస్, ఎంకాం
జీతం : పేర్కొనలేదు
ఖాళీలు: పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : ముంబయి
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీరణ తేది : 23-10-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.asianpaints.com/more/careers.html