PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Assam Rifles లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: అస్సామ్ రైఫిల్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : అస్సామ్ రైఫిల్స్
ఉద్యోగం : గ్రూప్ బీ అండ్ సి
ఖాళీలు : 1230
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్రకారం
వ‌య‌సు : 18 నుంచి 28 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ – గ్రూప్ .. బి పోస్ట్ – 200
– గ్రూప్ .. సి పోస్ట్ – 100
ఎంపిక విధానం : మెడిక‌ల్ ఎగ్జామ్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పీఈటీ, పీఎస్టీ, రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 11-9-2021
చివ‌రి తేది : 25-10-2021
అధికారిక వెబ్ సైట్ : assamrifles.gov.in

About Author